29, ఏప్రిల్ 2012, ఆదివారం

తగునా ఇది నీకూ ? ( పెద్దలకు మాత్రమే )


యుక్తం కిం తవ శర్వరీశ ముఖ  మద్వేణీసమాకర్షణమ్ ?
వధ్యాయా  వంహరత్తవ కుచ ద్వంద్వం మదేయం మన:
వ్యత్యస్తం నను శిక్షితం జహి జహి స్వామిన్ వచ: సాధు తే ?
ఆశోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు.

భావం:
‘‘ఓ అందగాడా  నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’
‘‘ నీ ఉన్నతమైన వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’
‘‘చిత్రం ! తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’


4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వేణీబంధానికి ఎంత నొప్పి పుట్టిందో పాపం... :)

కమనీయం చెప్పారు...

అంటే ఆ సుందరి పరోక్షంగా ,జాణతనంతో ఆ యువకుణ్ణి తన వక్ష స్థలాన్ని గ్రహించమని ప్రోత్సహిస్తున్నాదన్న మాట.మన ప్రాచీనకవులు ఒకపక్క ధర్మపన్నాలు చెబుతూనే ,ఇలాంటి శృంగార కవితలు చెప్పడంలో ఘనులు.

moorthy చెప్పారు...

Namaskaaram. Iteevalane mee blog choosi, chadivi, chalaa santoshamaindi. Sarasa Chamatkaara bharitamaina slokaalu, sambhaashanalu chadivi entho aanandinchaanu. Meeku haardika dhanyavaadaalu. Naa chinnatanamlo Ganti Srinivasa Rao (Kee se)aney mithrudu ilantivi konni padyaalu cheppi mammalni alarimpa chesevaadu. Poorthigaa gurtu ledu kaani, konni pankthulu maatram gurtukostunnai, raastunnanu. Veet poorna swaroopam telestey dayachesi mee blog lo chercharoo? Aa padyapaadaalu chittaginchandi:
1. Ekaa bhaaryaa prithveerachalaa, dviteeyaa chanchalaa, ..... smaaram smaaram darubhooto murari" Ani Jagannadhuni gurinchi.
2. "Jalakaalaadu vaalujadaki jagamentha thapammonarcheno, cheliya bhujaana vraali kuchaseema natinchuchu...." ani O sundari vaalujada paina. (Rendinti lonoo doshaalu undavachchu - adi naa agnyaanam)
Punarnamaskrutulato, Bhavadeeyudu
Rama Moorthy

moorthy చెప్పారు...

Eee rojullo inta sunnithamaina sarasaalu ekkadunnai? Moratu haasyame thappa? Ilaantivi chaduvutunte O vidhamaina chilipi ullasam kalugutunde thappa, avaanchaneeyamaina udrekaalu kalagavu!

కామెంట్‌ను పోస్ట్ చేయండి