25, మే 2012, శుక్రవారం

కవిత్వమొక తీరని దాహం !




( నవ్య వార పత్రిక తే 26-10-2011 దీ సంచికలో ప్రచురణ. )

2 కామెంట్‌లు:

www.apuroopam.blogspot.com చెప్పారు...

నట్టనడి మధ్యాహ్నం వేళ నీడలు కురుచలై క్రమేపీ మాయమై పోవడానికి కారణం కవి ఎంత అద్భుతంగా చెప్పాడు. మంచి పద్యాన్ని చక్కగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. పద్యం రెండవ పాదంలో తార త్రాగెనో బదులుగా తారె త్రాగెనో అని ఉండాలేమోసరి చూడండి.

కథా మంజరి చెప్పారు...

గోపాల కృష్ణా రావు గారూ, మీ స్పందనకు ధన్యవాదాలండీ. రెండవ పాదంలో తార అనే పదం సరైనదేనండీ. ఆరుద్ర తమ సమగ్రాంధ్ర సాహిత్యం చాళుక్య యుగంలో ఉటంకించిన ఆ పద్యంలో తార అనే కనిపిస్తుంది. ( పుట 184). అకాడమీ వారి పుస్తకంలో కూడ తార అనే పదమే కనిపిస్తుంది.
తాము > తారు, నిశ్చయార్ధంలో అ అనే ప్రత్యయం చేరినప్పుడు తార అనే రూపం ఏర్పడుతుంది.అంటే, తామె అనే అర్ధం లోనే ప్రయుక్తమవుతుంది.
ఇలాంటిదే నీవే అనే అర్ధంలో నీవె అనే రూపం ఉంది. నన్నయగారి భారతంలో ‘‘ఈ వంశంబున కెల్ల నీవ కుదురు ...’’ అనే పద్యం తెలిసినదే కదా.

పద్యాన్ని ఏదో అలవోకగా చదివేయడం కాకుండా లోతుగా చదివే మీవంటి సాహితీ ప్రియుల కోసమే తెలుగు పద్యం వెలుగు జిలుగులు వెదజల్లుతూ
నిత్య హరితమై మన గలుగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి